HPCL Recruitment 2023: హెచ్‌పీసీఎల్, ముంబైలో 37 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: సీనియర్ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్/మేనేజర్-27, సీనియర్ మేనేజర్-06, చీఫ్ మేనేజర్/డిప్యూటీ జనరల్ మేనేజర్-04.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.
వెబ్‌సైట్: https://hindustanpetroleum.com/
చదవండి: Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 30,2023 |
Experience | 1 year |
For more details, | Click here |