Skip to main content

IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌లో 265 ట్రేడ్, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, మార్కెటింగ్‌ డివిజన్‌..సదరన్‌ రీజియన్‌లో ట్రేడ్‌/విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
IOCL Recruitment 2022 For Trade/Technician Apprentice Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 265
సదరన్‌ రీజియన్‌లోని ఐవోసీఎల్‌ లొకేషన్లు: తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
విభాగాలు: అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్, డేటాఎంట్రీ ఆపరేటర్‌.
అర్హత: 12వ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా కేంద్రాలు: చెన్నై, కొచ్చిన్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.11.2022
రాతపరీక్ష తేది: 27.11.2022

వెబ్‌సైట్‌: https://www.iocl.com/

చ‌ద‌వండి: WCL Recruitment 2022: 316 గ్రాడ్యుయేట్‌-టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories