IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో లా ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.60,000 వరకు వేతనం..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్).. లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: సీనియర్ లా ఆఫీసర్లు–09, లా ఆఫీసర్లు–09.
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా(ఎల్‌ఎల్‌బీ)/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: సీనియర్ లా ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.60,000, లా ఆఫీసర్లకు నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్లాట్ 2022పీజీ ఎగ్జామ్ మెరిట్ ర్యాంక్, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 14.08.2022
వెబ్‌సైట్: https://www.iocl.com/
చదవండి: ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 14,2022 |
Experience | 5 year |
For more details, | Click here |