Skip to main content

IHB Limited Recruitment 2023: ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో 113 ఉద్యోగాలు

ఐహెచ్‌బీ లిమిటెడ్‌.. ఇండియన్‌ ఆయిల్, హిందూస్థాన్‌ పెట్రోలియం అండ్‌ భారత్‌ పెట్రోలియం సంయుక్తంగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Oil and Gas Industry Jobs,IHB Limited Recruitment 2023 For 113 Manager, Engineer Posts Job Opportunities in IHB Ltd

మొత్తం పోస్టుల సంఖ్య: 113
పోస్టుల వివరాలు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్‌ ఇంజనీర్, ఇంజనీర్, ఆఫీసర్‌.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికాం అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, ఫైనాన్స్, సివిల్, హెచ్‌ఆర్, హెచ్‌ఎస్‌ఈ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3నుంచి 10ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: ఏటా రూ.7లక్షలు నుంచి రూ.15 లక్షలు

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2023.

వెబ్‌సైట్‌: https://www.ihbl.in/

చ‌ద‌వండి: Coal India Limited Recruitment 2023: 560 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 26,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories