HAL Recruitment 2022: హెచ్‌ఏఎల్, హైదరాబాద్‌లో 82 అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్).. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 82
ఖాళీల వివరాలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-26, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్-34, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-22.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంఎల్‌టీ.
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
విభాగాలు: బీకాం, బీఎస్సీ(నర్సింగ్ /కెమిస్ట్రీ/కంప్యూటర్స్).
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 13.09.2022, 14.09.2022.
వేదిక: ఆడిటోరియం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రైనింగ్‌డెవలప్‌మెంట్ వెనుక, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్, హైదరాబాద్, బాలానగర్, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://mhrdnats.gov.in/
చదవండి: BEL Recruitment 2022: బెల్, మచిలీపట్నంలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.90,000 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |