Skip to main content

BEL Recruitment 2022: బెల్, మచిలీపట్నంలో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.90,000 వ‌ర‌కు వేతనం..

BEL Machilipatnam Recruitment

మచిలీపట్నంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ట్రైనీ)04, టెక్నీషియన్‌17.
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ట్రైనీ)04: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌కమ్యూనికేషన్,మెకానికల్‌.
టెక్నీషియన్‌17: విభాగాలు: మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌.
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.06.2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.24,500 నుంచి రూ.90,000, టెక్నీషియన్‌ పోస్టులకు రూ.21,500 నుంచి రూ.82,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.09.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: ECIL Hyderabad Recruitment: 284 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date September 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories