Skip to main content

ECIL Hyderabad Recruitment: 284 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ECIL Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ(ఒక ఏడాది) ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 284
ఖాళీల వివరాలు: ఎలక్ట్రీషియన్‌-50, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-100, ఫిట్టర్‌-50, ఎంఎంవీ-01, టర్నర్‌-10, మెషినిస్ట్‌-10, మెషినిస్ట్‌(జి)-03, ఎంఎం టూల్‌ మెయింటెనెన్స్‌-02, కార్పెంటర్‌-05, సీవోపీఏ-20, డీజిల్‌ మెకానిక్‌-03, ప్లంబర్‌-01, ఎస్‌ఎండబ్ల్యూ-01, వెల్డర్‌-15, పెయింటర్‌-03.
వయసు: 14.10.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ క్యూక్యూఎస్‌ ఐటీఐగర్ల్స్, సంతోష్‌నగర్, సైదాబాద్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.09.2022

వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/

చ‌ద‌వండి: BPCL Kochi Recruitment: 102 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date September 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories