BPCL Kochi Recruitment: 102 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
కేరళ రాష్ట్రం, కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), కొచ్చి రిఫైనరీ.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 102
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్, మెటలర్జీ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.09.2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
శిక్షణా వ్యవధి: ఏడాది
శిక్షణా ప్రదేశం: బీపీసీఎల్, కొచ్చి రిఫైనరీ.
ఎంపిక విధానం: విద్యార్హత డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరితేది: 08.09.2022
బీపీసీఎల్ పోర్టల్‌లో దరఖాస్తుకు చివరితేది: 13.09.2022
వెబ్‌సైట్: https://www.bharatpetroleum.in/
చదవండి: SAIL Recruitment 2022: సెయిల్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో 146 అటెండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 13,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |