Skip to main content

HAL Recruitment 2022: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 178 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

HAL Recruitment 2022 For 178 Degree and Diploma Apprentice Jobs

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ 2022–23 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ట్రైనీగా ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 178
ఖాళీల వివరాలు: ఇంజనీరింగ్‌/ఇతర గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–99, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–79.
ఇంజనీరింగ్‌/ఇతర గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: బ్రాంచ్‌లు: ఏరోనాటికల్‌ ఇంజనీర్, కంప్యూటర్‌ ఇంజనీర్, సివిల్‌ ఇంజనీర్, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్‌ –టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్, మెకానికల్‌ ఇంజనీర్, ప్రొడక్షన్‌ ఇంజనీర్, ఫార్మాసిస్ట్, నర్సింగ్‌ అసిస్టెంట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌: బ్రాంచ్‌లు: ఏరోనాటికల్‌ ఇంజనీర్, సివిల్‌ ఇంజనీర్, కంప్యూటర్‌ ఇంజనీర్, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్‌–టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్,మెకానికల్‌ ఇంజనీర్, ల్యాబ్‌ అసిస్టెంట్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: డిప్లొమా(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/హోటల్‌ మేనేజ్‌మెంట్‌/మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.08.2022
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: 16.08.2022 నుంచి 31.08.2022 వరకు 

వెబ్‌సైట్‌: https://mhrdnats.gov.in/

చ‌ద‌వండి: Trade Apprentice Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో 455 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories