Skip to main content

Engineer Jobs: బెల్‌ పంచకులలో 57 ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పంచకులలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Jobs in BEL Panchkula

మొత్తం పోస్టుల సంఖ్య: 57
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌-36, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌/ఆఫీసర్‌-21.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, హెచ్‌ఆర్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ట్రైనీ ఇంజనీర్‌కు రూ.30,000 నుంచి రూ.40,000, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌/ఆఫీసర్‌కు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
వయసు: 01.08.2023 నాటికి ట్రైనీ ఇంజనీర్‌కు 28 ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌కు 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 26.08.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: Technician Jobs: బెల్‌ బెంగళూరులో 63 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 26,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories