Skip to main content

BEL Recruitment 2022: బెల్, చెన్నైలో 35 ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 వ‌ర‌కు వేతనం..

BEL Chennai Recruitment 2022

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌-12, ట్రె యినీ ఇంజనీర్‌-22, హల్దివర్‌(సెక్యూరిటీ)-01.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌/కంప్యూటర్‌ సైన్స్‌/సివిల్‌.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/బీఈ /బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.20,500 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 27.10.2022
హల్దివర్‌(సెక్యూరిటీ) పోస్టుకు దరఖాస్తు చివరితేది: 02.11.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: 864 ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories