Skip to main content

Latest Jobs 2023 : నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో 626 ఖాళీలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

NLC India Limited jobs

నైవేలి(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌).. ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 626
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–318, టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌–308.
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ.
అర్హత: ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అపెంటిస్‌కు రూ.15,028, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.12,524.
ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీలో సా«ధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
వెబ్‌సైట్‌: www.nlc-india.in

Important events dates
Mon, 06/14/2021 - 15:19
Qualification GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories