Skip to main content

NLC India Limited Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 213 పోస్టులు.. నెలకు రూ.1,10,000 వ‌ర‌కు వేతనం..

తమిళనాడు రాష్ట్రం, నైవేలిలోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీఐఎల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NLC India Limited Recruitment 2022 For 213 Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 213
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఓవర్‌మ్యాన్‌(ట్రైనీ)–51, జూనియర్‌ సర్వేయర్‌(ట్రైనీ) –15, సిర్దార్‌(సెలక్షన్‌ గ్రేడ్‌–1)–147.
అర్హత: పోస్టులను అనుసరించి డిప్లొమా(మైనింగ్‌/మైనింగ్‌ ఇంజనీరింగ్‌/మైన్‌ సర్వేయింగ్‌)/డిగ్రీ(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు ఓవర్‌మ్యాన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, మైనింగ్‌ సిర్దార్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వయసు: 01.11.2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు జేవో, జెఎస్‌ పోస్టులకు రూ.31,000 నుంచి రూ.1,00,000, సిర్దార్‌ పోస్టులకు రూ.26,000 నుంచి రూ.1,10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.12.2022

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చ‌ద‌వండి: NCL Recruitment 2022: ఎన్‌సీఎల్, మధ్యప్రదేశ్‌లో 405 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date December 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories