Skip to main content

NCL Recruitment 2022: ఎన్‌సీఎల్, మధ్యప్రదేశ్‌లో 405 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCL Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 405
పోస్టుల వివరాలు: మైనింగ్‌ సిర్దర్, సర్వేయర్‌.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/డిప్లొమా/డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: మైనింగ్‌ సిర్దర్‌ నెలకు రూ.31,852; సర్వేయర్‌ నెలకు రూ.34,391 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.12.2022

వెబ్‌సైట్‌: http://www.nclcil.in/

చ‌ద‌వండి: SAIL Recruitment 2022: సెయిల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,80,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories