SAIL Recruitment 2022: సెయిల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,80,000 వరకు వేతనం..
Sakshi Education
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్).. దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ ప్లాంట్లు, మైన్స్, యూనిట్‌లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: బీఈ, బీటెక్(సిరామిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.12.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: 29.01.2023
వెబ్‌సైట్: https://sail.co.in/
చదవండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |