Skip to main content

BECIL Bilaspur Recruitment 2022: 50 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

becil bilaspur recruitment

బిలాస్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో.. ఒప్పంద ప్రాతిపదికన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవంతో పాటు కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటరాక్షన్‌ మీటింగ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.08.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 18,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories