AIESL Recruitment 2023: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో 17 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్–01, జూనియర్ ఎగ్జిక్యూటివ్ –మార్కెటింగ్–02, ఎగ్జిక్యూటివ్–హెచ్‌ఆర్–04, ఎగ్జిక్యూటివ్–ఐఆర్–02, ఆఫీసర్–హెచ్‌ఆర్–08.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.
వెబ్‌సైట్: https://www.aiesl.in/
చదవండి: AP Govt Jobs: 1,896 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 28,2023 |
Experience | 1 year |
For more details, | Click here |