Nurse Jobs : 200 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
Sakshi Education
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18నుంచి 34 ఏళ్లు వయసు ఉండాలి.
ఎంపిక విధానం: ఎంట్రెన్స్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, రెండో ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, హైదరాబాద్–500082 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.09.2022
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2022
ప్రవేశ పరీక్ష తేది: 18.09.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nims.edu.in
Qualification | GRADUATE |
Last Date | September 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |