Skip to main content

NCERT jobs: ప‌ది, ఇంట‌ర్ అర్హ‌త‌తో ఎన్‌సీఈఆర్‌టీలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే

భారత ప్రభుత్వరంగ సంస్థ.. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(NCERT) వివిధ ఉద్యోగాల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఖాళీల‌ను అనుస‌రించి ప‌ది, ఇంట‌ర్‌, డిగ్రీ.. త‌దిత‌ర విద్యార్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
NCERT jobs
NCERT jobs

మొత్తం 347 ఖాళీలున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. కేట‌గిరీల వారీగా ఖాళీల వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాత ప‌రీక్ష‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

చ‌ద‌వండి: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో ఇస్రోలో ఉద్యోగాలు... పూర్తి వివ‌రాలు ఇవే

ఖాళీలు: 347
ఎస్సీ: 25

ఎస్టీ: 16

ncert

ఓబీసీ ఎన్‌సీఎల్‌: 89

ఈడబ్ల్యూఎస్‌: 22

అన్‌ రిజర్వ్‌డ్‌: 195

నాన్‌ అకడమిక్‌ పోస్టులు....
సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్

చ‌ద‌వండి: ప‌ది, ఐటీఐ అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లో ఉద్యోగాలు.. వేత‌నం 45 వేలు...

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ ఐటీఐ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్‌/ బీఈ/ ఎంటెక్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

ncert

వయసు: 27-50 ఏళ్ల మ‌ధ్య‌ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

చ‌ద‌వండి: ఆర్బీఐలో 291 ఆఫీసర్ పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే

దరఖాస్తు ఫీజు: రూ.1500

దరఖాస్తు చివరి తేది: 19.05.2023

ఈ లింక్‌ను క్లిక్ చేసి https://ncertnt.samarth.edu.in ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

Published date : 02 May 2023 02:03PM

Photo Stories