Professor Jobs: నిట్ అగర్తలలో 55 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 55
విభాగాలు: బయో ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: ప్రొఫెసర్‌కు రూ.1,59,100 నుంచి రూ.2,20,200. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,39,600 నుంచి రూ.2,11,300.
ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.11.2023.
వెబ్‌సైట్: https://www.nita.ac.in/
చదవండి: IIT Patna Recruitment 2023: ఐఐటీ పాట్నాలో జేఆర్‌ఎఫ్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | November 08,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |
Tags
- NIT Recruitment 2023
- NIT Agartala Recruitment 2023
- faculty jobs
- Professor Jobs
- Associate Professor Jobs
- latest job notifications
- Employment News
- NIT Agartala Recruitment 2023
- NIT Agartala Faculty Notification 2023
- Faculty recruitment
- Academic departments
- AcademicDepartments
- TeachingOpportunities
- HigherEducation
- Education Careers
- Teaching Positions
- career in academics
- latest jobs in 2023
- sakshi education job notifictions