Skip to main content

UoH Recruitment 2023: గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. వివిధ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
University of Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: లింగ్విస్టిక్స్‌/సైకాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: rkmishra@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 25.06.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: IGCAR Recruitment 2023: ఐజీసీఏఆర్, కల్పక్కంలో 100 పోస్టులు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date June 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories