Skip to main content

TTD Recruitment 2023: టీటీడీ బర్డ్‌ ఆసుప్రతి, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. బర్డ్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(అనెస్తీషియా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TTD Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
రెమ్యునరేషన్‌: రూ.1,01,500 నుంచి రూ.1,67,400.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, బర్డ్‌ ట్రస్ట్‌ హాస్పిటల్, తితిదే, తిరుపతి చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.06.2023.

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

చ‌ద‌వండి: NERIST Recruitment 2023: 32 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 09,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories