Skip to main content

NIT Recruitment: కర్ణాటకలో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

NIT Karnataka

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కర్ణాటక(నిట్‌–కర్ణాటక).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌ 1,2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 23
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.11.2021

వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in

చ‌ద‌వండి: Faculty Posts: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification POST GRADUATE
Last Date November 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories