Faculty Posts: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
గాంధీనగర్(గుజరాత్)లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్యాంపస్‌ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 101
క్యాంపస్‌లు: గాంధీనగర్, ఢిల్లీ, గోవా, త్రిపుర.
విభాగాలు: ఫోరెన్సిక్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ నర్సింగ్, ఫోరెన్సిక్ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్ సెక్యూరిటీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.90,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మొదటి రౌండ్ ఇంటర్వ్యూ, ప్రజంటేషన్, రెండో రౌండ్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 25.10.2021
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in
చదవండి: IIT Bombay Recruitment: ఐఐటీ, బాంబేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Qualification | POST GRADUATE |
Last Date | October 20,2021 |
Experience | 1 year |
For more details, | Click here |