RRU Recruitment: రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ(ఆర్‌ఆర్‌యూ).. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: డైరెక్టర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్–01, ప్రొఫెసర్ (లా /క్రిమినాలజీ/సెక్యూరిటీ స్టడీస్)–02, అసిస్టెంట్ ప్రొఫెసర్(లా/క్రిమినాలజీ /సెక్యూరిటీ స్టడీస్)–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 18–65ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.1,82,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, హ్యూమన్ రిసోర్స్ సెక్షన్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఏటి.లావడ్, టీఏ.డెహగమ్, గాంధీనగర్ పీఓ–382305 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021
వెబ్‌సైట్: https://rru.ac.in
చదవండి: IIT Recruitment: ఐఐటీ, మద్రాస్‌లో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 24,2021 |
Experience | 1 year |
For more details, | Click here |