Skip to main content

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 34 టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 70 వేల వరకూ వేతనం

ESIC

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ)..ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌. 
విభాగాలు: పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, డెర్మటాలజీ, రేడియాలజీ, అనెస్తీషియా, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ తదితరాలు. 
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంyీ /ఎంఎస్‌ /డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం తప్పనిసరి. 
వయసు: 69 ఏళ్లు మించకూడదు.  
వేతనం: నెలకు రూ.1,01,000 నుంచి రూ.1,77,000 వరకూ వేతనం లభిస్తుంది.
 
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: డీన్‌ ఆఫీస్, అకెడమిక్‌ బ్లాక్, 2ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్, 
జోకా, కోల్‌కతా.

దరఖాస్తులకు చివరి తేది: 01.12.2021

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/medical-institution

చ‌ద‌వండి: IIM Recruitment: ఐఐఎం బెంగళూరులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు..

Qualification GRADUATE
Last Date December 01,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories