Skip to main content

Jobs in Army Public School: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండలో టీచర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని గోల్కొండలో ఉన్న ఆర్మీ పబ్లి­క్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
teaching jobs in army public school hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ. 
విభాగాలు: సైకాలజీ, ఇంగ్లిష్,హిందీ, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్స్, మ్యూజిక్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ/బీఈఐఈడీ /డీఈడీ/డీఈఐఈడీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: స్క్రూటినీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, గోల్కొండ.

దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://www.apsgolconda.edu.in/

చ‌ద‌వండి: UoH Recruitment 2023: గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories