IGDTUW Recruitment: టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్(ఐజీడీటీయూడబ్ల్యూ)..టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–48, నాన్ టీచింగ్ పోస్టులు–05.
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్.
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్ /బీఎస్, ఎంఈ/ఎంటెక్/ఎంఎస్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి.
వయసు: 35ఏళ్ల నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్/రాతపరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021
వెబ్‌సైట్: http://www.igdtuw.ac.in/
చదవండి: Assistant Professor posts: ఏపీ, డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | October 04,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |