IIT Recruitment: ఐఐటీ, తిరుపతిలో టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)..స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–1
విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫస్ట్‌క్లాస్ పీహెచ్‌డీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్/టీచింగ్/రీసెర్చ్ అనుభవం తప్పనిసరి.
వయసు: 38ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది.
వేతనం: నెలకు రూ.1,01,500+ ఇతర అలవెన్సులు అందుతాయి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021
వెబ్‌సైట్: https://www.iittp.ac.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్ 169 టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | POST GRADUATE |
Last Date | December 24,2021 |
Experience | 3 year |
For more details, | Click here |