Sainik School Recruitment: సైనిక్ స్కూల్, చంద్రాపూర్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
చందాపూర్(మహారాష్ట్ర)లోని సైనిక్ స్కూల్స్ సొసైటీకి చెందిన సైనిక్ స్కూల్‌లో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: టీజీటీ–7, ఆఫీస్ సూపరింటెండెంట్–1,జనరల్ ఎంప్లాయ్–16, కౌన్సిలర్–1, మ్యూజిక్ టీచర్–1, ఆర్ట్ మాస్టర్–1, వార్డ్ బాయ్(జనరల్ ఎంప్లాయ్/ఎంటీఎస్)–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.44,9006+ఇతర అలవెన్సులు అందిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, తరగతి గది డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022
వెబ్‌సైట్: http://www.sainikschoolchandrapur.com/
చదవండి: NIFT Recruitment: నిఫ్ట్, కంగ్రాలో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 17,2022 |
Experience | 1 year |
For more details, | Click here |