Skip to main content

NIFT Recruitment: నిఫ్ట్, కంగ్రాలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NIFT, Kangra

కంగ్రా(హిమాచల్‌ప్రదేశ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌).. ఒప్పంద ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, అడ్మిన్‌)–02, అసిస్టెంట్‌ వార్డెన్‌(బాలికలు)–02, స్టెనోగ్రాఫర్‌–01, నర్సు–01, జూనియర్‌ అసిస్టెంట్‌–07, లైబ్రరీ అసిస్టెంట్‌–01, మెషిన్‌ మెకానిక్‌–03, ల్యాబ్‌ అసిస్టెంట్‌–07.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌/కాంపిటెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌), కంగ్రా, నిఫ్ట్‌ క్యాంపస్, చెబ్, కంగ్రా, హిమాచల్‌ప్రదేశ్‌–176001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: https://nift.ac.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, నాగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెల‌కు రూ. 2ల‌క్షల‌ 20వేల వ‌ర‌కు వేత‌నం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories