AIIMS Recruitment: ఎయిమ్స్, నాగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ. 2లక్షల 20వేల వరకు వేతనం..
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎం /ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 04.01.2022 నాటికి 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఎయిమ్స్ నాగ్‌పూర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్లాట్ నెం.2, సెక్టార్–20, మిహాన్, నాగ్‌పూర్–441108 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.01.2022
వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in/
చదవండి: NIMHANS Recruitment: నిమ్‌హాన్స్, బెంగళూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 04,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |