Faculty Jobs: ఏవీఐఎన్‌యూటీవైలో 93 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
కోయంబత్తూరులోని అవినాషలింగం ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్(ఏవీఐఎన్‌యూటీవై).. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 93
టీచింగ్ స్టాఫ్:
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: ఇంగ్లిష్, హ్యూమన్ డెవలప్‌మెంట్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యూజిక్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డాక్టోరల్ డిగ్రీ,మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి.
నాన్ టీచింగ్ స్టాఫ్:
పోస్టులు: కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, ఫిల్మ్ ఆపరేటర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పాలిటెక్నిక్ yì ప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 27 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్,అవినాషలింగం ఇన్‌స్టిట్యూట్ ఫర్ హోమ్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, కోయంబత్తూర్–641043 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022
వెబ్‌సైట్: https://avinuty.ac.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 28,2022 |
Experience | 1 year |
For more details, | Click here |