Skip to main content

Motilal Nehru College Recruitment: మోతీలాల్‌ నెహ్రూ కాలేజ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

Motilal Nehru College

న్యూఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన మోతీలాల్‌ నెహ్రూ కాలేజ్‌.. నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: సీనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌–01, సీనియర్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (కంప్యూటర్‌)–01, సెమీ ప్రొఫెసర్‌ అసిస్టెంట్‌–01, అసిస్టెంట్‌(యూడీసీ)–02, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌(ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌)–03, జూనియర్‌ అసిస్టెంట్‌–02, ల్యాబొరేటరీ అటెండెంట్‌(కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌)–02, ల్యాబొరేటరీ అటెండెంట్‌–01, లైబ్రరరీ అటెండెంట్‌–01, లైబ్రరరీ అటెండెంట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్, టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచే స్తారు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, మోతీలాల్‌ నెహ్రూ కాలేజ్, బెనిటో జార్జ్‌ మార్గ్, న్యూఢిల్లీ–110021 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 03.01.2022

వెబ్‌సైట్‌: http://www.mlncdu.ac.in/

చ‌ద‌వండి: NIFT Recruitment: నిఫ్ట్, కంగ్రాలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 03,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories