University of Delhi Recruitment: కమలా నెహ్రూ కాలేజ్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన కమలా నెహ్రూ కాలేజ్(కేఎన్‌సీ).. నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్–01, ప్రొఫెషనల్ అసిస్టెంట్ (లైబ్రరీ)–01, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్స్)–01, జూనియర్ అసిస్టెంట్ కమ్ కేర్‌టేకర్–04, లైబ్రరీ అటెండెంట్–04, ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌డిగ్రీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్, బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 06.12.2021
వెబ్‌సైట్: https://knc.edu.in/
చదవండి: IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మండీలో నాన్‌టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | 10TH |
Last Date | December 06,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |