Skip to main content

NITIE Mumbai Recruitment: నీతీ, ముంబైలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

NITIE Mumbai

ముంబైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌(నీతీ).. తాత్కాలిక, ఒప్పంద ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: మేనేజర్‌ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, మేనేజర్‌ అకడమిక్‌ సిస్టమ్స్, లైబ్రరీ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్, ఆడిట్‌ ఆఫీసర్, అకౌంటెంట్, ఇంటర్నల్‌ ఆడిటర్‌ కమ్‌ అడ్వైజర్, ప్రోగ్రామర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌ తదితరాలు. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022

వెబ్‌సైట్‌: https://www.nitie.ac.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 18,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories