University of Delhi Recruitment: మిరండా హౌస్, ఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన మిరండా హౌస్ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టులు: లైబ్రేరియన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్), అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.01.2022
వెబ్‌సైట్: https://www.mirandahouse.ac.in/
చదవండి: NITIE Mumbai Recruitment: నీతీ, ముంబైలో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |