Skip to main content

Rayalaseema University Recruitment 2023: 26 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీ, కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలు/సబ్జెక్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Rayalaseema University Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 26
సబ్జెక్టులు/స్పెషలైజేషన్‌: సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన /పరిశోధనానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌–2023/యూజీసీ నెట్‌/సీఎస్‌ఐఆర్‌ నెట్‌ 2023 స్కోరు, స్క్రీనింగ్‌ టెస్ట్, సెమినార్‌ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023

వెబ్‌సైట్‌: https://www.rayalaseemauniversity.ac.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 24,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories