Non-Teaching Posts: జేఎంఐ, న్యూఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులు
న్యూఢిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 119
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–02, డెవలప్‌మెంట్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–02, సెక్షన్ ఆఫీసర్–07, ఆఫీస్ అసిస్టెంట్–04, పర్సనల్ అసిస్టెంట్–02, స్టెనోగ్రాఫర్–09, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–07, క్లర్క్–టైపిస్ట్/ఎల్‌డీసీ–30, ఉర్దూ టైపిస్ట్–03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–30, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్–01, ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్–03, ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్–01, గ్రౌండ్స్‌మేన్–02, సెక్యూరిటీ అసిస్టెంట్–11, రిసెప్షనిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్(నాన్ టీచింగ్) సెక్షన్, రిజిస్ట్రార్స్ ఆఫీస్, జామియా మిల్లియా ఇస్లామియా, మౌలానా మొహ్మద్ అలీ జౌహర్ మార్గ్, జామియా నగర్, న్యూఢిల్లీ–110025 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021
వెబ్‌సైట్: https://www.jmi.ac.in
చదవండి: Sports Authority of India Recruitment: శాయ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
Qualification | 10TH |
Last Date | October 18,2021 |
Experience | 1 year |
For more details, | Click here |