IIM Recruitment: ఐఐఎం, తిరుచిరపల్లిలో నాన్ టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
తిరుచిరపల్లిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం).. ఒప్పంద ప్రాతిపదికన నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: కార్పొరేట్ రిలేషన్స్ ఆఫీసర్, ఎస్టేట్ మేనేజర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ ఇంజనీర్, ఐటీ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), హిందీ సూపర్‌వైజర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఎడిటోరియల్ అసిస్టెంట్, అకడమిక్ అసోసియేట్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35–63ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.25,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021
వెబ్‌సైట్: https://www.iimtrichy.ac.in
చదవండి: Andhra Pradesh Jobs: ఐఐఐటీడీఎం, కర్నూలులో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 24,2021 |
Experience | 2 year |
For more details, | Click here |