CUG, Gandhinagar Recruitment: నాన్‌టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ (సీయూజీ).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 46
పోస్టులు: ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైపింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30–57ఏళ్ల లోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900–రూ.1,44,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 12.11.2021
వెబ్‌సైట్: https://www.cug.ac.in/
చదవండి: NIT Recruitment: కర్ణాటకలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు..
Qualification | 12TH |
Last Date | October 29,2021 |
Experience | 1 year |
For more details, | Click here |