NSUT Recruitment 2022: ఎన్‌ఎస్‌యూటీ, న్యూఢిల్లీలో నాన్‌టీచింగ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌యూటీ).. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: క్యాంపస్ డైరెక్టర్–02, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్–01, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్–01, సెక్షన్ ఆఫీసర్లు–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: సెక్షన్ ఆఫీసర్లు రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. మిగతా పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆజాద్ హిందు ఫౌజ్ మార్గ్,సెక్టర్–03,ద్వారకా, న్యూఢిల్లీ–110078 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 07.02.2022
వెబ్‌సైట్: http://www.nsut.ac.in
చదవండి: University of Delhi Recruitment: మిరండా హౌస్, ఢిల్లీలో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 22,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |