Skip to main content

NIT Recruitment 2022: నిట్‌ వరంగల్‌లో అడ్‌హక్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.60,000 వ‌ర‌కు వేతనం..

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అడ్‌హక్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIT Warangal Recruitment 2022 For Adhoc Faculty Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్, సిస్టమ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: ఎంటెక్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌/ప్రాసెస్‌ కంట్రోల్‌/సిస్టమ్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/కంట్రోల్‌ సిస్టమ్స్‌), పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.60,000, ఎంటెక్‌ అభ్యర్థులకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెడ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం, నిట్‌ వరంగల్‌ చిరునామకు ఈమెయిల్‌ ద్వారా పంపించాలి.
ఈమెయిల్‌: chemical_hod@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 19.12.2022

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: IIT Tirupati Recruitment 2022: ఐఐటీ, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories