Skip to main content

NIEPID Recruitment 2022: నైపిడ్, సికింద్రాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

సికింద్రాబాద్‌లోని నైపిడ్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటెలెక్చువల్‌ డిజబిలిటీస్‌(దివ్యాంగ్‌జన్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIEPID recruitment 2022 for faculty & non-faculty jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: లెక్చరర్, రిహాబిలిటేషన్‌ థెరపిస్ట్, జూనియర్‌ అకౌంటెంట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, క్లర్క్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎంబీబీఎస్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీకామ్‌/బీఈడీ/బీఆర్‌ఎస్‌/ఎండీ/ఎంఈడీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంఫిల్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,000 నుంచి రూ.70,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఐఈపీఐడీ, మనోవికాస్‌ నగర్, సికింద్రాబాద్‌-500009 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.12.2022.

వెబ్‌సైట్‌: https://niepid.nic.in/

చ‌ద‌వండి: UoH Recruitment 2022: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories