MANUU Recruitment: మనూ, హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్రీయ విశ్వవిద్యాలయమైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్ట్రక్టర్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ, వర్క్‌షాప్ అటెండెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్‌తోపాటు ఉర్దూలో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఈఆర్–2 సె„ý న్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్–500032, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.02.2022
వెబ్‌సైట్: https://manuu.edu.in
చదవండి: MANUU Recruitment: మనూ, హైదరాబాద్‌లో 88 టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 02,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |