Non-Teaching Jobs: ఐఐటీ, భువనేశ్వర్‌లో 83 నాన్ టీచింగ్ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)..వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 83
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్–04, జూనియర్ సూపరింటెండెంట్–03, జూనియర్ లైబ్రరరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్–02, ఫిజియోథెరపిస్ట్–01, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్–09, జూనియర్ అసిస్టెంట్–21, జూనియర్ అకౌంటెంట్–06, జూనియర్ పాథాలజిస్ట్–01, జూనియర్ టెక్నీషియన్–20, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్–06, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–10.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 18,000నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎగ్జామినేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్(రిక్రూట్‌మెంట్), ఐఐటీ భువనేశ్వర్, ఒడిశా–752050 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 24.06.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 04.07.2022
వెబ్‌సైట్: https://www.iitbbs.ac.in
చదవండి: Assistant Professor Jobs: ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో 145 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 24,2022 |
Experience | 2 year |
For more details, | Click here |