IIIT Sri City Recruitment 2022: ఐఐఐటీ, చిత్తూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్/డేటాసైన్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్ మార్గ్, శ్రీసిటీ, తిరుపతి జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులకు చివరితేది: 31.12.2022
వెబ్‌సైట్: https://www.iiits.ac.in/
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 254 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2022 |
Experience | 3 year |
For more details, | Click here |