AIIMS Recruitment 2022: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 254 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 254
పోస్టులు: సైంటిస్ట్-2, సైంటిస్ట్-1, క్లినికల్ సైకాలజిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్, ప్రోగ్రామర్, పెర్‌ఫ్యూమిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 19.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.12.2022
వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in/
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 92 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 19,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |