Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 92 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గోరఖ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
aiims gorakhpur recruitment For 92 Faculty Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 92
పోస్టులు: ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెషర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: అనాటమీ, డెంటిస్ట్రీ, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, యూరాలజీ తదితరాలు.

అర్హత
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎం /ఎంసీహెచ్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 11 నుంచి 14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అడిషనల్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎం /ఎంసీహెచ్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 7నుంచి 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌ /డీఎం/ఎంసీహెచ్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌ /డీఎం/ఎంసీహెచ్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 1–3ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 నుంచి 58 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,01,500 నుంచి రూ. 1,68,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెల్‌(అకడమిక్‌ బ్లాక్‌), ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ గోరఖ్‌పూర్, కున్రాఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్‌–273008 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 19.12.2022

వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బథిండాలో 36 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date December 19,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories