AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బథిండాలో 36 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–25, అడిషనల్ ప్రొఫెసర్లు–11.
విభాగాలు: అనాటమీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫిజియాలజీ, యూరాలజీ, ఫార్మకాలజీ, రేడియేషన్ థెరపీ తదితరాలు.
అర్హత
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎం /ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 11 నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అడిషనల్ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్ /డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 7 నుంచి 8 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 58 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,48,200 నుంచి రూ.1,68,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిక్రూట్‌మెంట్ సెల్, గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మండి డాబ్‌వాలి రోడ్, ఎయిమ్స్, బథిండా –151001, పంజాబ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 02.12.2022
వెబ్‌సైట్: https://www.aiimsbathinda.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | December 02,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |